📄 ePaper
Friday, July 31, 2026
ADS
HomeSiddipet Jila-TSప్రమాదకరంగా మారిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్..

ప్రమాదకరంగా మారిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్..

📰 Generate e-Paper Clip

మార్కుక్ మండల్ పాతూర్ టు ప్రజ్ఞాపూర్ హైవే రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది.. నిత్యం రద్దీ ఉండే ఈ మార్గంలో ట్రాన్స్ఫార్మర్ రోడ్డుకు ఆనుకొని ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు.. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ప్రమాదాలు జరగక ముందే దీన్ని స్వచ్ఛత ప్రాంతానికి తరలించాలని స్థానికులు వాహనదారులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular