📄 ePaper
Friday, July 31, 2026
ADS
HomeSiddipet Jila-TSఅధ్వానంగా మారిన మిరుదొడ్డి- నుంచి కాసులాబాద్ వెళ్లే ప్రధాన రహదారి..

అధ్వానంగా మారిన మిరుదొడ్డి- నుంచి కాసులాబాద్ వెళ్లే ప్రధాన రహదారి..

📰 Generate e-Paper Clip

మిరుదొడ్డి- నుంచి కాసులాబాద్ వెళ్లే ప్రధాన రహదారి గత కొన్ని నెలలుగా దెబ్బతిని అద్వానంగా మారింది. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు పడటంతో రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఈ మార్గంలోనే ప్రయాణిస్తున్నా, కాసులబాద్ గ్రామ ప్రజలు.. ప్యాచ్ వర్క్ కూడా చేయించడం లేదని కసిలాబాద్ గ్రామ ప్రజలు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular