📄 ePaper
Monday, November 2, 2026
ADS
Homepapannapeta -TSపండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు.

పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు.

📰 Generate e-Paper Clip

పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు.

పాపన్నపేట,అక్టోబర్,22,(మెదక్ టుడే న్యూస్)తెలంగాణ వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి వేడుకలను పాపన్నపేట మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.నాయకులు మాట్లాడుతూ, పేదల పక్షాన పోరాడిన పండుగ సాయన్న త్యాగాలు,పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.ముదిరాజ్ సమాజ అభివృద్ధి, ఐక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ముశెట్టి కిష్టయ్య, ఉపాధ్యక్షుడు బుడిమె సత్యనారాయణ, యువజన అధ్యక్షుడు కిరణ్,నాయకులు టేక్మాల్ సాయిలు,బొక్కల బాగయ్య,ఏసు వెంకటేశం, ఆంజనేయులు,విఠల్, మల్లేశం,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular