📄 ePaper
Friday, July 31, 2026
ADS
HomeUncategorizedబోనాల అనంతసాగర్ రైస్ మిల్లులను పరిశీలించిన తాహసిల్దార్ శివప్రసాద్..

బోనాల అనంతసాగర్ రైస్ మిల్లులను పరిశీలించిన తాహసిల్దార్ శివప్రసాద్..

📰 Generate e-Paper Clip

బోనాల అనంతసాగర్ రైస్ మిల్లులను పరిశీలించిన తాహసిల్దార్ శివప్రసాద్.

చేగుంట,నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్:

చేగుంట మండలం బోనాల,అనంతసాగర్ రైస్ మిల్లులను పరిశీలించి తగు సూచనలు చేసిన చేగుంట తహసీల్దార్ శివ ప్రసాద్,మిల్లు కు వచ్చిన లారీలను తొందరగా కాలిచేసి పంపాలని హమాలీలను పెంచాలని సూచించారు.తహసీల్దార్ వెంట ఆర్ఐ జయభారత్ రెడ్డి,సర్వేయర్ రవీందర్ రెడ్డి ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular