📄 ePaper
Tuesday, November 3, 2026
ADS
Homeమెదక్ జిల్లా వార్తలుచేగుంటలో ఘనంగా వరల్డ్ హార్ట్ డే 2కె వాక్.

చేగుంటలో ఘనంగా వరల్డ్ హార్ట్ డే 2కె వాక్.

📰 Generate e-Paper Clip

పాల్గొన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు

చేగుంట, సెప్టెంబర్ 28 మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోమేడినోవా – మెడిసిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ హార్ట్ డే 2 కిలోమీటర్ల వాక్ లో చేగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు మెడిసిటీ జిఎం కృష్ణ ప్రసాద్ గుండె ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను వివరించారు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికితీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. అనంతరం వాక్ లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు.కార్యక్రమంలో చేగుంట సర్పంచ్ సండ్రు గు స్రవంతి సతీష్, చిన్న చిన్నూర్ సర్పంచ్ వరలక్ష్మి స్వామి,మెడినోవా మెడిసిటీ జి ఎం కృష్ణప్రసాద్, మహేష్, సికెందర్, శ్రీకాంత్, మహేష్ గౌడ్, సాయి కిరణ్ గౌడ్, నవీన్, శ్రావణ్ , ఆసుపత్రి సిబ్బంది, చేగుంట లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రజనకు రామచంద్రo,కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ శ్యామ్ సుందర్, లెక్చరర్లు లక్ష్మణ్, రాధిక విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular