📄 ePaper
Tuesday, November 3, 2026
ADS
Homeమెదక్ జిల్లా వార్తలురుక్మాపూర్ గ్రామ పంచాయతీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.

రుక్మాపూర్ గ్రామ పంచాయతీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.

📰 Generate e-Paper Clip

చేగుంట, సెప్టెంబర్ 28 మెదక్ టుడే న్యూస్: చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.సర్పంచ్ కంచనపల్లి నవీన్, ఉప సర్పంచ్ కొలుపుల రామస్వామి చేతుల మీదుగా లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శ్రీరామ్ మహేష్, చాకలి వెంకట్, పంచాయతీ కార్యదర్శి అక్కల బాలు, జిపిఓ మహేష్, రేషన్ డీలర్ గంప నగేష్, గ్రామ పెద్దలు బసికిష్ట రెడ్డి, కట్ట అంజయ్య గౌడ్, గండ్ల సత్యం తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular