చేగుంటలో ఘనంగా వరల్డ్ హార్ట్ డే 2కె వాక్.
పాల్గొన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు చేగుంట, సెప్టెంబర్ 28 మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోమేడినోవా - మెడిసిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ హార్ట్ డే 2 కిలోమీటర్ల వాక్ లో చేగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు మెడిసిటీ జిఎం కృష్ణ ప్రసాద్ గుండె ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను వివరించారు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికితీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. అనంతరం వాక్ లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు.కార్యక్రమంలో చేగుంట సర్పంచ్ సండ్రు గు స్రవంతి సతీష్,...