📄 ePaper
Tuesday, September 15, 2026
ADS
Homeమెదక్ జిల్లా వార్తలువడియారం గ్రామంలో బి ఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు.

వడియారం గ్రామంలో బి ఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు.

📰 Generate e-Paper Clip

చేగుంట,ఏప్రిల్,27,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామంలో బి ఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించబడినవి.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షులు మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మళ్ళీ కెసిఆర్ ప్రభుత్వం వస్తది కేసీఆర్ సీఎం అవుతాడు అని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు స్వామి యాదవ్ ఉపాధ్యక్షులు కమలాకర్, యూత్ అధ్యక్షుడు అనిల్ యాదవ్ యూత్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ రమేష్, జీవన్ రెడ్డి, నాగరాజు, గయాసోద్దీన్, అంజయ్య, ఎల్లం,శంకర్, తదితరులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular