నార్సింగిలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కేంద్రం ప్రారంభం.
మెదక్ టుడే:మెదక్ జిల్లా న్యూస్,జూలై,28,(ప్రతినిధి పి.దుర్గేష్ గౌడ్)పాపన్నపేటమండలంగ్రామంలో మంగళవారంఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు ఈ కేంద్రం ఏర్పాటు చేశారు. కేంద్రం ద్వారా నగదు జమ, నగదు ఉపసంహరణతో పాటు పలు డిజిటల్ ఆర్థిక సేవలు అందుబాటులోకి రానున్నాయి. స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

