📄 ePaper
Wednesday, November 4, 2026
ADS
HomePOITICAL NEWSరెండవ రోజు 25 నామినేషన్లు

రెండవ రోజు 25 నామినేషన్లు

📰 Generate e-Paper Clip

పాపన్నపేట,నవంబర్,28, మెదక్ టుడే న్యూస్:

మెదక్ జిల్లాలో అతి పెద్ద మండల మైన పాపన్నపేట మండలంలో 40 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాల ఎన్నికలకు గురువారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు గురువారం 13, రెండవ రోజు శుక్రవారం 25 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. పాపన్నపేట సర్పంచ్ స్థానానికి పావని నరేందర్ గౌడ్ నామినేషన్ వేశారు. శనివారం చివరి రోజు ఆయా గ్రామాల నుండి అధికంగా నామినేషన్లు రానున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular