📄 ePaper
Friday, September 18, 2026
ADS
Home Blog Page 9

ఆషాఢమాసం తొలి ఆదివారం.శాఖంబరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన ఏడు పాయల వనదుర్గాభవాని మాత.

0

 

పాపన్నపేట,జూలై,19 (మెదక్ టుడే న్యూస్) ఆషాఢమాసం తొలి ఆదివారం సందర్భంగా మెదక్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమ్మలగన్న అమ్మ శ్రీ ఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారిని ఆదివారం శాఖంబరి దేవి రూపంలో అత్యంత వైభవంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు.పచ్చని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా చేసిన ఈ విశేష అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం నుంచే అమ్మవారి ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఆలయ ప్రాంగణమంతా భక్తుల గోవింద నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.ఆషాఢమాసంలో తొలి ఆదివారం నిర్వహించే శాఖంబరి దేవి అలంకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండటంతో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.అమ్మవారి దివ్య దర్శనం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది.

ప్రమాదకరంగా మారిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్..

0

మార్కుక్ మండల్ పాతూర్ టు ప్రజ్ఞాపూర్ హైవే రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది.. నిత్యం రద్దీ ఉండే ఈ మార్గంలో ట్రాన్స్ఫార్మర్ రోడ్డుకు ఆనుకొని ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు.. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ప్రమాదాలు జరగక ముందే దీన్ని స్వచ్ఛత ప్రాంతానికి తరలించాలని స్థానికులు వాహనదారులు కోరుతున్నారు.

అధ్వానంగా మారిన మిరుదొడ్డి- నుంచి కాసులాబాద్ వెళ్లే ప్రధాన రహదారి..

0

మిరుదొడ్డి- నుంచి కాసులాబాద్ వెళ్లే ప్రధాన రహదారి గత కొన్ని నెలలుగా దెబ్బతిని అద్వానంగా మారింది. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు పడటంతో రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఈ మార్గంలోనే ప్రయాణిస్తున్నా, కాసులబాద్ గ్రామ ప్రజలు.. ప్యాచ్ వర్క్ కూడా చేయించడం లేదని కసిలాబాద్ గ్రామ ప్రజలు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

డ్రైనేజీ సమస్యకు పరిష్కారం.. సర్పంచ్ భవాని, బాలకిషన్

0

సిద్దిపేట జిల్లా, జులై 19, మెదక్ టుడే న్యూస్

మార్కుక్‌ మండలం పాములపర్తిలో మురికి మోరీలు, తాగునీటి సమస్యలను సర్పంచ్‌ భవాని బాలకిషన్, ఉపసర్పంచ్‌ జుట్టు సుధాకర్‌, పరిశీలించారు. గ్రామంలోని మోరీలు, తీయించి దోమలు రాకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లి నీటి సమస్యతో ఇబ్బంది కాకుండా, మిషన్‌ భగీరథ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని సర్పంచ్ భవాని, బాలకిషన్, ఊరిలో ఏ సమస్య అయినా నా దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ప్రజల కోసమే పనిచేస్తామని పేర్కొన్నారు.

ఆషాఢమాసం తొలి ఆదివారం.. శాఖంబరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన ఏడు పాయల వన దుర్గమ్మ.

0

పాపన్నపేట,జూలై,19 (మెదక్ టుడే న్యూస్)రిపోర్టార్ఆ పి. దుర్గేష్షా గౌడ్ఢ మాసం తొలి ఆదివారం సందర్భంగా మెదక్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమ్మలగన్న అమ్మ శ్రీ ఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారిని ఆదివారం శాఖంబరి దేవి రూపంలో అత్యంత వైభవంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు.పచ్చని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా చేసిన ఈ విశేష అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం నుంచే అమ్మవారి ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఆలయ ప్రాంగణమంతా భక్తుల గోవింద నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.ఆషాఢమాసంలో తొలి ఆదివారం నిర్వహించే శాఖంబరి దేవి అలంకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండటంతో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.అమ్మవారి దివ్య దర్శనం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది.

ఏడుపాయల వన దుర్గ మాత దర్శించుకున్న హీరో మంచు విష్ణు

0

ఏడుపాయల వనదుర్గా మాత్రను దర్శించుకున్న హీరో మంచు విష్ణు

మెదక్ జూలై 18: తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గ మాత ఆలయంలో ఈరోజు టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఏడుపాయలకు విచ్చేశారు. హీరోను మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ ను ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం నుండి హీరో మంచి విష్ణుకు ఘనంగా సన్మానించారు. అనంతరం ఏడుపాయల వన దుర్గ మాత చరిత్రను విశిష్టతను జిల్లా అదుపు కలెక్టర్ నాగేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఈవో వివో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


 

వనదుర్గా మాత్రను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు

0

ఏడుపాయల వనదుర్గా మాత్రను దర్శించుకున్న హీరో మంచు విష్ణు

మెదక్ జూలై 18: తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గ మాత ఆలయంలో ఈరోజు టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఏడుపాయలకు విచ్చేశారు. హీరోను మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ ను ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం నుండి హీరో మంచి విష్ణుకు ఘనంగా సన్మానించారు. అనంతరం ఏడుపాయల వన దుర్గ మాత చరిత్రను విశిష్టతను జిల్లా అదుపు కలెక్టర్ నాగేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఈవో వివో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు

0

మెదక్ టుడే న్యూస్ జూలై 18: మెదక్ జిల్లా రిపోర్టార్ ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు శనివారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి దేవస్థానాన్ని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు వేదమంత్రాల నడుమ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి, దేవి అనుగ్రహం కోసం మంచు విష్ణు ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు అందజేసి, తీర్థ ప్రసాదాలు సమర్పించారు. ఆలయ విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి కూడా వివరించారు.మంచు విష్ణు ఆలయంలో కొంతసేపు గడిపి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆయన రాక సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులు ఆసక్తిగా వీక్షించగా, అధికారులు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.ఈ కార్యక్రమంలో మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్, పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, దేవస్థానం ఈవో మరియు సిబ్బంది, టూరిజం శాఖ అధికారులు, టూరిజం సిబ్బంది, ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

మెదక్ ఖిల్లాను సందర్శించిన మంచు విష్ణు

0

మెదక్ ఖిల్లాను సందర్శించిన మంచు విష్ణు

మెదక్ జూలై 18 మెదక్ టుడే న్యూస్:

మెదక్: సినీ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు శనివారం చారిత్రాత్మక మెదక్ ఖిల్లాను సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఖిల్లా చారిత్రక నేపథ్యం, విశిష్టత గురించి మంచు విష్ణు అడిగి తెలుసుకున్నారు. మెదక్ ఖిల్లా గత వైభవాన్ని తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన ఆకాంక్షించారూ

శ్రీ ఏడుపాయల వనదుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు.

0

మెదక్ టుడే న్యూస్ జూలై 18: మెదక్ జిల్లా రిపోర్టార్ పి. దుర్గేష్ గౌడ్ ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు ఈరోజు మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి దేవస్థానాన్ని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు వేదమంత్రాల నడుమ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి, దేవి అనుగ్రహం కోసం మంచు విష్ణు ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు అందజేసి, తీర్థ ప్రసాదాలు సమర్పించారు. ఆలయ విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి కూడా వివరించారు.
మంచు విష్ణు ఆలయంలో కొంతసేపు గడిపి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆయన రాక సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులు ఆసక్తిగా వీక్షించగా, అధికారులు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్, పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, దేవస్థానం ఈవో మరియు సిబ్బంది, టూరిజం శాఖ అధికారులు, టూరిజం సిబ్బంది, ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
మెదక్ టుడే న్యూస్ జూలై 18: మెదక్ జిల్లా రిపోర్టార్ పి. దుర్గేష్ గౌడ్ ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు ఈరోజు మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి దేవస్థానాన్ని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు వేదమంత్రాల నడుమ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి, దేవి అనుగ్రహం కోసం మంచు విష్ణు ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు అందజేసి, తీర్థ ప్రసాదాలు సమర్పించారు. ఆలయ విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి కూడా వివరించారు.మంచు విష్ణు ఆలయంలో కొంతసేపు గడిపి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆయన రాక సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులు ఆసక్తిగా వీక్షించగా, అధికారులు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.ఈ కార్యక్రమంలో మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్, పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, దేవస్థానం ఈవో మరియు సిబ్బంది, టూరిజం శాఖ అధికారులు, టూరిజం సిబ్బంది, ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.