📄 ePaper
Friday, June 5, 2026
ADS
Homeమెదక్ జిల్లా వార్తలుచేగుంట రైస్ మిల్లులను తనిఖీ చేసిన ఆర్డిఓ జయచంద్రారెడ్డి.

చేగుంట రైస్ మిల్లులను తనిఖీ చేసిన ఆర్డిఓ జయచంద్రారెడ్డి.

📰 Generate e-Paper Clip

చేగుంట,మే,16,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని ఇబ్రహీంపూర్ తిరుమల రైస్ మిల్, బోనాల భారతి రైస్ మిల్లుల నూ తనిఖీ చేశారు. అనంతరం యజమానులతో అధికారులు వడ్ల కొనుగోలు పై సమీక్షించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా వేగంగా ధాన్యం సేకరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి చేగుంట తాసిల్దార్ శివ ప్రసాద్ ఆర్ ఐ జయభారత్ రెడ్డి ఎంపీడీవో చిన్నారెడ్డి ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, ఎం పి ఓ విజయ పాల్ రెడ్డి, రైస్ మిల్ యజమానులు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular