📄 ePaper
Tuesday, September 15, 2026
ADS
HomeTelanganaభారత సైన్యానికిఎంపికైన సోమ్లాతండా వాసి.

భారత సైన్యానికిఎంపికైన సోమ్లాతండా వాసి.

📰 Generate e-Paper Clip

చేగుంట,జూన్,1,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల సోమ్లా తాండ గ్రామం నుండి గుగ్లోత్ లోక్య కుమారుడు శ్రీను భారత సైనిక దళానికి ఎంపిక అయినా సందర్బంగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది, శ్రీను కుటుంబంలో సంతోష వాతావరం నెలకొంది, సైనికి దళనికి ఎంప్పికైనందుకు గ్రామ సర్పంచ్ మాలోత్ ప్రవళిక రమేష్ పిలుపుమేరకు స్థానిక ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి, వచ్చి శ్రీను ని శాలువాతో సన్మానం చేసారు ఎస్ ఐ మాట్లాడుతూ దేశ సేవకోసం ఎందరో ఎదురు చుసిన ఆ అదృష్టం కొందరికి వారిస్తుందని పేర్కొన్నారు, ఈ సందర్బంగా స్థానిక సర్పంచ్ మాట్లాడుతూ మా గ్రామం నుండి దేశ సైనిక దళానికి ఎప్పికైనందుకు తాను ఎంత సంతోషిస్తున్నాని పేర్కొన్నారు ఇలాంటి గొప్ప స్థాయిలో తమా గ్రామం నుండి యువత ఉనందున మా గ్రామం నుండి శ్రీను కి వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం పాల్గొన్నారు ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి స్థానిక సర్పంచ్ మాలోత్ ప్రవళిక రమేష్ ఉప సర్పంచ్ రవీందర్ వార్డ్ సభ్యులు గ్రామస్తులు రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular