భారత సైన్యానికిఎంపికైన సోమ్లాతండా వాసి.
చేగుంట,జూన్,1,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల సోమ్లా తాండ గ్రామం నుండి గుగ్లోత్ లోక్య కుమారుడు శ్రీను భారత సైనిక దళానికి ఎంపిక అయినా సందర్బంగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది, శ్రీను కుటుంబంలో సంతోష వాతావరం నెలకొంది, సైనికి దళనికి ఎంప్పికైనందుకు గ్రామ సర్పంచ్ మాలోత్ ప్రవళిక రమేష్ పిలుపుమేరకు స్థానిక ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి, వచ్చి శ్రీను ని శాలువాతో సన్మానం చేసారు ఎస్ ఐ మాట్లాడుతూ దేశ సేవకోసం ఎందరో ఎదురు చుసిన ఆ అదృష్టం కొందరికి వారిస్తుందని...