📄 ePaper
Friday, June 5, 2026
ADS
Homeమెదక్ జిల్లా వార్తలుజనగణన పారదర్శకంగా నిర్వహించాలి డిప్యూటీ తహసిల్దార్ రమేష్.

జనగణన పారదర్శకంగా నిర్వహించాలి డిప్యూటీ తహసిల్దార్ రమేష్.

📰 Generate e-Paper Clip

చేగుంట,మే,18,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీలో సెన్సెస్ 2027 మొదటి దశ ఇండ్ల గణనను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండ్ల గణన ను పారదర్శకంగా నిర్వహించాలని, సెన్సెస్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలు పాటించాలని, వారు విధించిన గడులోపు పూర్తిచేయాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్స్ చల్లా లక్ష్మణ్, రమాదేవి, ఏనిమరేటర్ విజలత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular