📄 ePaper
Sunday, April 19, 2026
ADS
HomeNewsఅనంతసాగర్ ఏ పి ఎల్ లీగ్ మ్యాచ్ లో మొదటి...

అనంతసాగర్ ఏ పి ఎల్ లీగ్ మ్యాచ్ లో మొదటి బహుమతి అందుకున్న బోయిని వారియర్స్.

📰 Generate e-Paper Clip

చేగుంట,ఏప్రిల్,12,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో ఏ పి ఎల్ ప్రీమియం లీగును ప్రారంభించిన సర్పంచ్ ఉప సర్పంచ్ ఈ టోర్నమెంట్ లో అనంతసాగర్ కు చెందిన నాలుగు టీములో బోయిని వారియర్స్ యాదవ్ వారియర్స్ జిటి రాయల్స్ రాయల్ ఇన్న చాలెంజర్స్ సాగిన ఈ టీమ్ లు పోటీలలో ఉత్కంఠగా హోరా హోరిగా సాగిన ఈ మ్యాచ్ ఫైనల్ లో రెండు జట్లు తలపడగా విన్నర్స్ మొదటి స్థానంలో బోయిని వారియర్స్ రన్నర్స్ రెండో స్థానంలో యాదవ్ వారియర్స్ స్థానాన్ని దక్కించుకున్నాయి వీరికి మొదటి బహుమతి సర్పంచ్ చేతులమీరుగా రెండవ బహుమతి ఉప సర్పంచ్ చేతుల మీదుగా అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీధర్ ఉప సర్పంచ్ స్వామి సర్పంచ్ మాట్లాడుతూ యువత క్రీడాల్లో ఎంతో ప్రతిభను చాటరాని చెప్పారు వార్డు మెంబర్లు రమేష్ శ్రీనివాస్ గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments