అనంతసాగర్ ఏ పి ఎల్ లీగ్ మ్యాచ్ లో మొదటి బహుమతి అందుకున్న బోయిని వారియర్స్.

చేగుంట,ఏప్రిల్,12,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో ఏ పి ఎల్ ప్రీమియం లీగును ప్రారంభించిన సర్పంచ్ ఉప సర్పంచ్ ఈ టోర్నమెంట్ లో అనంతసాగర్ కు చెందిన నాలుగు టీములో బోయిని వారియర్స్ యాదవ్ వారియర్స్ జిటి రాయల్స్ రాయల్ ఇన్న చాలెంజర్స్ సాగిన ఈ టీమ్ లు పోటీలలో ఉత్కంఠగా హోరా హోరిగా సాగిన ఈ మ్యాచ్ ఫైనల్ లో రెండు జట్లు తలపడగా విన్నర్స్ మొదటి స్థానంలో బోయిని వారియర్స్ రన్నర్స్ రెండో స్థానంలో యాదవ్ వారియర్స్ స్థానాన్ని దక్కించుకున్నాయి...