చేగుంట,మార్చి,12,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం పెద్ద శివనూర్ గ్రామంలో డిజిటల్ పంట సర్వే నిర్వహించారు మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ పొలాలను పరిశీలించి రైతుల వివరాలు త్వరగా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి భువనేశ్వరి, చేగుంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ అన్నం ఆంజనేయులు, గ్రామ వాలంటరీ హరీష్, అన్నం కుమార్, అప్పల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
