📄 ePaper
Friday, July 31, 2026
ADS
HomeTelanganaశిథిలావస్థకు చేరిన మిరుదొడ్డి మండల్ బస్టాండ్..

శిథిలావస్థకు చేరిన మిరుదొడ్డి మండల్ బస్టాండ్..

📰 Generate e-Paper Clip

సిద్దిపేట్, జులై 20, మెదక్ టుడే, న్యూస్

మిరుదొడ్డి మండల్ పరిధిలోని బస్టాండ్ శిథిలావస్థకు చేరడంతో ఏ సమయంలో కూలిపోతుందో ఏమోనని అధికారులు పట్టించుకోని భవనాన్ని ప్యాచ్ వర్క్స్ చేయించి కొత్తగా మార్చాలని గ్రామస్థులు తెలిపారు. బస్టాప్ లో చిన్నలు పెద్దలు కూర్చుంటారు. అని మిడిదొడ్డి గ్రామ ప్రజలు తెలిపారు.అధికారులు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular