📄 ePaper
Friday, September 18, 2026
ADS
HomePOITICAL NEWSబిజెపి పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్...

బిజెపి పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో  22 మంది కౌన్సిలర్ బి ఫామ్.

📰 Generate e-Paper Clip

మెదక్,ఫిబ్రవరి,1,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.ఆదివారం రోజు మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షులు వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్ మరియు మెదక్ మున్సిపల్ ఎన్నికల ప్రబారి సంగమేశ్వర్ ఆధ్వర్యంలో మెదక్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బిజెపి అభ్యర్థుల మొదటి లిస్టు విడుదల చేయడం జరిగింది ఇట్టి బీఫాం లిస్టు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి మెదక్ మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ ఎం ఎల్ ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular