📄 ePaper
Friday, May 15, 2026
ADS
HomeUncategorizedచేగుంట ఉల్లి తిమ్మాయిపల్లి గ్రామంలో సిసి రోడ్డు పనులను ప్రారంభించిన...

చేగుంట ఉల్లి తిమ్మాయిపల్లి గ్రామంలో సిసి రోడ్డు పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు..

📰 Generate e-Paper Clip

చేగుంట ఉల్లి తిమ్మాయిపల్లి గ్రామంలో సిసి రోడ్డు పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

చేగుంట నవంబర్ 13 మెదక్ టుడే న్యూస్

చేగుంట మండలం ఉల్లితిమ్మయిపల్లీ గ్రామంలో దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి  చొరవతో వచ్చిన ఎస్సీ కాలనికి సీ ర్ ర్ ఎస్ సి పి ఫండ్ క్రింద 5 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్ పనులను ప్రారంభించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాస్, మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింలు,గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులురాజకుమార్,రాకేష్,సంతోష్,బాబు,గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments