మెదక్ ఖిల్లాను సందర్శించిన మంచు విష్ణు

0
12

📰 Generate e-Paper Clip

మెదక్ ఖిల్లాను సందర్శించిన మంచు విష్ణు

మెదక్ జూలై 18 మెదక్ టుడే న్యూస్:

మెదక్: సినీ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు శనివారం చారిత్రాత్మక మెదక్ ఖిల్లాను సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఖిల్లా చారిత్రక నేపథ్యం, విశిష్టత గురించి మంచు విష్ణు అడిగి తెలుసుకున్నారు. మెదక్ ఖిల్లా గత వైభవాన్ని తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన ఆకాంక్షించారూ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here