చేగుంట ఉల్లి తిమ్మాయిపల్లి గ్రామంలో సిసి రోడ్డు పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు..

చేగుంట ఉల్లి తిమ్మాయిపల్లి గ్రామంలో సిసి రోడ్డు పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేగుంట నవంబర్ 13 మెదక్ టుడే న్యూస్ చేగుంట మండలం ఉల్లితిమ్మయిపల్లీ గ్రామంలో దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి  చొరవతో వచ్చిన ఎస్సీ కాలనికి సీ ర్ ర్ ఎస్ సి పి ఫండ్ క్రింద 5 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్ పనులను ప్రారంభించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్...