📄 ePaper
Friday, November 6, 2026
ADS
Homeమెదక్ జిల్లా వార్తలువడియారం గ్రామంలో డ్రైనేజ్ అండ్ సోక్ పిట్ నిర్మాణ పనులు...

వడియారం గ్రామంలో డ్రైనేజ్ అండ్ సోక్ పిట్ నిర్మాణ పనులు ప్రారంభం.

📰 Generate e-Paper Clip

చేగుంట,నవంబర్,5,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామం 12వ వార్డులో డ్రైన్ అండ్ సోక్ పిట్ నిర్మాణ పనులనుసర్పంచ్ అంకన్నగారి సాయికుమార్ గౌడ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో మురుగు నీరు రోడ్లపైకి రాకుండా, పరిశుభ్రతను కాపాడేందుకు సోక్ పిట్ లు ఎంతోఉపయోగపడతాయని తెలిపారు.వార్డులోని ప్రతి ఇంటి మురుగు నీటి సమస్యనుపరిష్కరించడమే లక్ష్యంగా పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ అనిల్ యాదవ్, పంచాయతీ సెక్రెటరీ విజయపాల్ రెడ్డి పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular