📄 ePaper
Monday, November 2, 2026
ADS
HomeTS.Hyderabadరాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అంతొల్లా సురేష్.

రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అంతొల్లా సురేష్.

📰 Generate e-Paper Clip

మెదక్,అక్టోబర్,3,మెదక్ టుడే న్యూస్:హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ సమావేశంలో రాష్ట్రంలోని 33 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసి, రాష్ట్ర అధ్యక్షుడిగా యాదయ్యను రెండోసారి ఎన్నుకున్నారు. యాదయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర కమిటీలో ఎల్లాపూర్ గ్రామానికి చెందిన అంతొల్లా సురేష్‌ను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ తనను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్న రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్యకు, ఆరోగ్యశ్రీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం,సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular