📄 ePaper
Thursday, June 4, 2026
ADS
HomeTechnologyఒరిజినల్ ఫ్లాట్ పత్రాలు పోయినవి దొరుకుతే ఇవ్వగలరని విజ్ఞప్తి.

ఒరిజినల్ ఫ్లాట్ పత్రాలు పోయినవి దొరుకుతే ఇవ్వగలరని విజ్ఞప్తి.

📰 Generate e-Paper Clip

చేగుంట,జూన్,2,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం చేగుంట గ్రామానికి చెందిన చిలక నీల వైఫ్ ఆఫ్ గణేష్ చేగుంట మండల కేంద్రంలో తన ప్లాటకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలు పోగొట్టుకున్నట్లు తెలిపారు.కుమారుడు చిలుక విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం తను ప్లాటు అమ్మడానికి మంగళవారం మధ్యాహ్నం తూప్రాన్ వెళుతుండగా బైకుపై వెళుతుండగా ఒరిజినల్ ప్లాట్ పేపర్లు పోయినట్టుగా తెలిపారు.చేగుంటలో పులబోయిన వారి గల్లీలో ఉన్న ప్లాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ నెంబర్: 488, /2008 సంవత్సరం. అని బాధితుడు చిలుక విజయ్ ఆవేదంతో తెలిపారు కావున ఎవరైనా ఈ నెంబర్ గల ఒరిజినల్ ప్లాటు డాక్యుమెంట్ లభించినట్లయితే మానవత దృక్పథంతో ఈ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగలరని విజయ్ విజ్ఞప్తి చేస్తున్నారు. 9959092629

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular