📄 ePaper
Saturday, May 9, 2026
ADS
Homecollector MEDAKప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి-జిల్లా అదనపు కలెక్టర్ నగేష్.

ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి-జిల్లా అదనపు కలెక్టర్ నగేష్.

📰 Generate e-Paper Clip

సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజావాణి హాల్లో ప్రజలనుంచి వినతులను స్వీకరించారు.ఆర్డీవో స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు .
ఆర్డీవో మెదక్ లో -9
ఆర్డీవో తూప్రాన్ 2
ఆర్డీవో నర్సాపూర్ లో 2 దరఖాస్తులు స్వీకరించారు.
జిల్లా కలెక్టరేట్లో 45 దరఖాస్తులు స్వీకరించారు.
పెన్షన్లు 15, ధరణి 15, ఇతర 15 దరఖాస్తుల స్వీకరించారు.
తక్షణమే దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments