ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి-జిల్లా అదనపు కలెక్టర్ నగేష్.

సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజావాణి హాల్లో ప్రజలనుంచి వినతులను స్వీకరించారు.ఆర్డీవో స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు .ఆర్డీవో మెదక్ లో -9ఆర్డీవో తూప్రాన్ 2ఆర్డీవో నర్సాపూర్ లో 2 దరఖాస్తులు స్వీకరించారు.జిల్లా కలెక్టరేట్లో 45 దరఖాస్తులు స్వీకరించారు.పెన్షన్లు 15, ధరణి 15, ఇతర 15 దరఖాస్తుల స్వీకరించారు.తక్షణమే దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.