📄 ePaper
Saturday, August 1, 2026
ADS
HomeNewsచెరుకు శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నూతన గౌడ...

చెరుకు శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నూతన గౌడ సంఘం మెదక్ జిల్లా ఇన్చార్జ్ అంజా గౌడ్.

📰 Generate e-Paper Clip

చేగుంట,ఏప్రిల్,19,మెదక్ టుడే న్యూస్:చేగుంట నూతన గౌడ సంఘం మెదక్ జిల్లా ఇన్చార్జి అంజా గౌడ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే వారు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి వచ్చే ఎన్నికలలో కచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు కచ్చితంగా గెలిపించుకుందాము దుబ్బాక నియోజకవర్గం లో అన్న ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుపుతున్నాయి ఇంకా మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని వడియారం గుండెల్ని అంజా గౌడ్ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular