📄 ePaper
Thursday, March 19, 2026
ADS
HomeNewsలయన్స్ క్లబ్ ఆఫ్ ఉత్తమ క్లబ్ సెక్రటరీ అవార్డుఅందుకున్న.పి.నాగరాజు.

లయన్స్ క్లబ్ ఆఫ్ ఉత్తమ క్లబ్ సెక్రటరీ అవార్డుఅందుకున్న.పి.నాగరాజు.

📰 Generate e-Paper Clip

చేగుంట,మార్చి,16,మెదక్ టుడే న్యూస్:లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట క్లబ్ సెక్రటరీ పులబోయిన నాగరాజు ఉత్తమ క్లబ్ సెక్రటరీ అవార్డు అందుకోవడం జరిగింది. నిన్న గజ్వేల్ లోని ప్రజ్ఞ గార్డెన్స్ లో జరిగిన రీజనల్ మీట్ లో అవార్డును రీజనల్ చైర్ పర్సన్ సంజయ్ గుప్తా మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం రఘునందన్ రావు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలు గా మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు విచ్చేశారు .మొత్తంగా లయన్స్ క్లబ్ కు సంబంధించి 14 అవార్డులు స్వీకరించామని పులబోయిన నాగరాజు తెలిపారు. లయన్స్ క్లబ్ లో ఈ సంవత్సరం 210 ప్రోగ్రాంలు చేసినందుకు గాను ఈ అవార్డులు దక్కడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట సభ్యులు మరియు ముఖ్య అతిథులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments