📄 ePaper
Tuesday, September 22, 2026
ADS
Homeమెదక్ జిల్లా వార్తలుభక్తిశ్రద్ధలతో గణేశ్ ఉత్సవాలు.

భక్తిశ్రద్ధలతో గణేశ్ ఉత్సవాలు.

📰 Generate e-Paper Clip

భక్తిశ్రద్ధలతో గణేశ్ ఉత్సవాలు.

సందడిగా అన్నప్రసాద వితరణ

పాపన్నపేట, సెప్టెంబర్ 22 (మెదక్ టుడే న్యూస్):
పాపన్నపేట మండల కేంద్రంలోని దుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో శ్రీ దుర్గా భవాని యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో కొలువుదీరిన గణనాథుడికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మంగళవారం దాత వెంకటలక్ష్మీ దుర్గాగౌడ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు నరేష్, వంశీ, లడ్డు, అభిషేక్, అభిలాష్, సంతోష్, నిఖిల్, సాగర్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular