📄 ePaper
Friday, September 11, 2026
ADS
Homeమెదక్ జిల్లా వార్తలువధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి.

వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి.

📰 Generate e-Paper Clip

చేగుంట,ఆగస్టు,20,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని కర్నల్ పల్లి శ్రీ రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ హాల్లో గురువారం వడియారం గ్రామానికి చెందిన ఆకుల మల్లేష్ కుమారుడి రిసెప్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేగుంట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నారాయణరెడ్డి_ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి, బాపు రెడ్డి, రాజిరెడ్డి, వెంకట్ తదితర పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వధూవరుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular