📄 ePaper
Thursday, September 24, 2026
ADS
Homeమెదక్ జిల్లా వార్తలుచేగుంటలో లడ్డూ వేలం రూ.51,000లకు.దక్కించుకున్న గోలీ గురుమూర్తి.

చేగుంటలో లడ్డూ వేలం రూ.51,000లకు.దక్కించుకున్న గోలీ గురుమూర్తి.

📰 Generate e-Paper Clip

చేగుంటలో లడ్డూ వేలం రూ.51,000లకు.. దక్కించుకున్న గోలీ గురుమూర్తి.

సెప్టెంబర్ 23 మెదక్ టుడే న్యూస్:చేగుంటమండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ వినాయక మండపంలో నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలం పాట ఘనంగా జరిగింది.ఈ వేలంలో గణేష్ లడ్డూను రూ.51,000లకు గోలీ గురుమూర్తి గెలుచుకున్నారు. భక్తుల జయజయధ్వానాల మధ్య లడ్డూను నిర్వాహకులు ఆయనకు అందజేశారు.అనంతరం గణనాథుడి నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular