📄 ePaper
Thursday, September 17, 2026
ADS
HomePanchayati ennakaluమెదక్ జిల్లా:గ్రామపంచాయతీ ఎన్నికలు-2025-రెండవ రోజు నామినేషన్ల వివరాలు..

మెదక్ జిల్లా:గ్రామపంచాయతీ ఎన్నికలు-2025-రెండవ రోజు నామినేషన్ల వివరాలు..

📰 Generate e-Paper Clip

సర్పంచ్ స్థానాలు152
వార్డు సభ్యులు 186 నామినేషన్ స్వీకరణ

•అల్లదుర్గ్ 14 సర్పంచ్,11 వార్డు సభ్యులు

•హవేలీఘనాపూర్ 49 సర్పంచ్,65 వార్డు సభ్యులు

•పాపన్నపేట్ 25 సర్పంచ్,22 వార్డు సభ్యులు

•రేగోడు 18 సర్పంచ్,11 వార్డు సభ్యులు

•శంకరం పేట్ (ఏ) సర్పంచ్ 17, 40 వార్డు సభ్యులు

టేక్మాల్ 29 సర్పంచ్,37 వార్డు సభ్యులకు మొత్తంగా ఈ రోజు సర్పంచ్ స్థానాలకు 152 వార్డ్ మెంబర్లకు 186 నామినేషన్లు వేయడం జరిగిందనీ జిల్లా ఎన్నికల అధికారి ,కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular