పాపన్నపేట,జూలై,21,(మెదక్ టుడే న్యూస్)
పాపన్నపేటమండలపరిధిలోనిపొడ్చెన్పల్లి గ్రామంలోమంగళవారం ఉదయంవిషాదకరసంఘటనచోటుచేసుకుంది.ఇంటివద్దసంపునుంచిట్యాంక్కునీటినిఎక్కించేప్రయత్నంలో విద్యుత్ షాక్కు గురై గ్రామ సర్పంచ్ వెంకటయ్య(ఏసు)తండ్రిఏరోళ్లకిష్టయ్య(56)మృతిచెందారు.పాపన్నపేట ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఏరోళ్లకిష్టయ్యమంగళవారం ఉదయంఇంటివద్దఉన్నసంపునుంచిమోటారు.ద్వారాఇంటిపైఉన్నట్యాంక్కునీటినిఎక్కించేప్రయత్నంచేస్తుండగా, వర్షంకారణంగా తడివాతావరణంలోప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యారు.ఈ విషయం గమనించిన కుటుంబికులు వెంటనే చికిత్స నిమిత్తం మెదక్ ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా,పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.సమాచారం అందుకున్న పాపన్నపేట ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్ తమ సిబ్బంది తో సంఘటనా స్థలానికిచేరుకునిపరిశీలించి.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తంమెదక్ఏరియాఆస్పత్రికితరలించి, కుటింబికుల పిర్యాదుమేరకుకేసునమోదుచేసిదర్యాప్తుచేపట్టారు.కాగామృతుడికిభార్యకమలమ్మ,వివాహంఅయినఇరువురు కుమార్తెలు, స్థానిక సర్పంచ్ ఏసు కుమారుడు ఉన్నారు.

