📄 ePaper
Sunday, September 20, 2026
ADS
HomePOITICAL NEWSనూతన వధూవరులను ఆశీర్వదించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.

నూతన వధూవరులను ఆశీర్వదించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.

📰 Generate e-Paper Clip

చేగుంట,ఏప్రిల్,30,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలో వడియారం మైనంపల్లి ఫంక్షన్ హాల్లో జరిగిన మ్యాకల రవి కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో చేగుంట మండల బి ర్ స్ పార్టీ అధ్యక్షుడు నారాయణరెడ్డి , జెడ్పిటిసి మొదాం శ్రీనివాస్, చేగుంట మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, కొండాపూర్ సర్పంచ్ రాజిరెడ్డి, కర్ణంపల్లి ఉప సర్పంచ్ శివ, మాజీ సర్పంచ్ పట్నం తనిషా, డిష్ రాజు, డాక్టర్ రమేష్, శ్రీకాంత్, రమేష్, సోమ సత్యనారాయణ, మహమ్మద్ అలీ, విశ్వేశ్వర్,ప్రజాప్రతినిధులు ఆశీర్వదించారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular