📄 ePaper
Saturday, June 6, 2026
ADS
HomeNewsఅక్రమ ఇసుకను స్వాధీనం చేసుకున్న అధికారులు.

అక్రమ ఇసుకను స్వాధీనం చేసుకున్న అధికారులు.

📰 Generate e-Paper Clip

చేగుంట,మార్చి,26,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం మక్క రాజుపేట గ్రామంలో విశ్వనీయ సమాచారం మేరకు గ్రామంలో ని పొలాల్లో అక్రమంగా ఇసుక తవి నిల్వ ఉంచినట్లు తెలిసింది అనిచేగుంట తాసిల్దార్ శివ ప్రసాద్ తెలిపారు, తాసిల్దార్ శివప్రసాద్,ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి,మండల గిర్ధ వార్ సుజాత పంచనామ నిర్వహించి సుమారు 20 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular