📄 ePaper
Saturday, May 9, 2026
ADS
HomePOITICAL NEWSకొత్తపల్లిలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం..

కొత్తపల్లిలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం..

📰 Generate e-Paper Clip

పాపన్నపేట,జనవరి,8,మెదక్ టుడే న్యూస్:మండల పరిధి లోని కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో గురువారం కంప్యూటర్ ల్యాబ్ ను గ్రామ సర్పంచ్ కుమ్మరి పద్మ జగన్ ప్రారంభించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ .. విద్యార్థులకు డిజిటల్ విద్య ను అందించేందుకు తొడ్పడుతుందన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భుజాత,ఉపసర్పంచ్ రాము,వార్డు సభ్యులు రామకృష్ణ,దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు .

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments