📄 ePaper
Friday, November 6, 2026
ADS
Homepapannapeta -TSకొడుపాకలో ఘనంగా శ్రీ ధన్వంతరి జయంతి వేడుకలు.

కొడుపాకలో ఘనంగా శ్రీ ధన్వంతరి జయంతి వేడుకలు.

📰 Generate e-Paper Clip

పాపన్నపేట,నవంబర్,6, (మెదక్ టుడే న్యూస్)మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొడుపాక గ్రామంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ ధన్వంతరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘం మండల అధ్యక్షుడు బిక్షపతి శ్రీ ధన్వంతరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు శ్రీనివాస్, బలరాం, నాగరాజు, నవీన్, శివకుమార్, శ్రావణ్ కుమార్, రాజలింగం, అశోక్, రమేష్, సతీష్‌తో పాటు గ్రామ సర్పంచ్ కాశీనాథ్ రావు పాల్గొన్నారు. సంఘం సభ్యులు భక్తిశ్రద్ధలతో ధన్వంతరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular