📄 ePaper
Wednesday, September 23, 2026
ADS
Homepapannapeta -TSనామమాత్రంగా పోలీసుల తనిఖీ.

నామమాత్రంగా పోలీసుల తనిఖీ.

📰 Generate e-Paper Clip

నామమాత్రంగా పోలీసుల తనిఖీ

ఇష్టానుసారంగా డీజే నిర్వహణ

పాపన్నపేట,సెప్టెంబర్,23,మెదక్ టుడే న్యూస్:పాపన్నపేట మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో డీజే సౌండ్ నిర్వాహకులు సౌండ్ సిస్టమ్ ను ఇష్టా రీతినా వాడుతున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా శోభాయాత్రలో డిజె సౌండ్ ను అధిక మొత్తం శబ్దాన్ని పెంచి డీజే పాటలు పెడుతున్నారు.ఆవాహనానికి దగ్గరగా ఉన్న పలు ఇండ్ల రేకులు సైతం వైబ్ రేషన్ కు గురవుతున్నాయి. ప్రజల గుండెకు ప్రాణాలకు ముప్పుగా ఉన్న పోలీసులు చూసి చూడనట్టు వ్యవహారిస్తున్నారని ప్రజలు మండి పడుతున్నారు. పోలీసులు నామ మాత్రంగా వస్తూ చూసి వెళ్ళిపోతున్నారే తప్ప శబ్ద కాలుష్య నివారణకు చర్యలు మాత్రం శూన్యమని ఆరోపణలు ఉన్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular