📄 ePaper
Friday, September 11, 2026
ADS
Homemedak jilla politicalఆరు గ్యారంటీ పథకాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో...

ఆరు గ్యారంటీ పథకాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి.

📰 Generate e-Paper Clip

మెదక్,ఆగస్టు,31,మెదక్ టుడే న్యూస్:రెండున్నర ఏండ్లల్లో రెండు కిలోమీటర్ల రోడ్డు వేసిన పాపాన పోలేదు.అభివృద్ధి పై చర్చకు సవాల్ విసిరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.వారి రాజకీయ చరిత్ర పై పునఃరాలోచన చేసుకోవాలిరోడ్డు వేయండి అని ప్రజలు కోరితే..!! కోట్ల రూపాయల అభివృద్ధి చేసాం అని గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటు..!!నూతన పింఛన్ లను మంజూరు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఊర్లల్లో వచ్చి మాట్లాడాలి.నోరుఅదుపులో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడాలి.వెల్దుర్తి – పిల్లికొట్టాల్ రోడ్డు అభివృద్ధి పనులపై పాదయాత్ర లో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి హెచ్చరిక

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular