📄 ePaper
Saturday, September 12, 2026
ADS
Homeతాజా వార్తలురిమ్స్ లో బాధితుడిని పరామర్శించిన న్యాయవాది పంద్రం శంకర్

రిమ్స్ లో బాధితుడిని పరామర్శించిన న్యాయవాది పంద్రం శంకర్

📰 Generate e-Paper Clip

ఈరోజు బోథ్ మండలం పిప్పల్దారి గ్రామనికి చెందిన సిద్దార్థ ఇటీవలే అనారోగ్యంతో రిమ్స్ హాస్పిటల్ ఆదిలాబాద్ యందు చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న న్యాయవాది పంద్రం శంకర్ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈకార్యక్రమం లో కరాత్వడ సర్పంచ్ దుర్వ విశ్వేశ్వర్ రావు కనక అమృత్ రావు తోడషం విజయ్ కుమార్ పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular