📄 ePaper
Tuesday, March 10, 2026
ADS
HomePOITICAL NEWSసర్పంచ్ ఎన్నికలు.. జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ.

సర్పంచ్ ఎన్నికలు.. జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ.

📰 Generate e-Paper Clip

సర్పంచ్ ఎన్నికలు.. జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ.

(స్టేట్ బ్యూరో)నవంబర్,24,మెదక్ టుడే న్యూస్:

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. జీవో నం.46 ప్రకారం 50% రిజర్వేషన్లతో స్థానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇందులో SC, STల పంచాయతీలు యథాతథంగా ఉండగా, 22% రిజర్వేషన్ మాత్రమే అమలు చేస్తుండటంతో పలుచోట్ల BCల రిజర్వు స్థానాలు మారాయి. ఈ వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సైతం పంపారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments