వ్యాయమం పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి కనబరచాలి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు

అమీన్పూర్, డిసెంబర్, 01మెదక్ టుడే న్యూస్: ప్రతినిధి వ్యక్తిగత జీవితంలో భాగంగా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాయామంపై దృష్టి సారించాలని అప్పుడే ఆరోగ్యంగా ఉంటామని కావున ప్రజలందరూ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. ఆదివారం నాడు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ కమాన్ నుండి కృష్ణారెడ్డిపేటకు వెళ్లే ప్రధాన రహదారిలోని రాఘవేంద్ర కాలనీ నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాయామశాలను స్థానిక మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ తో కలిసి...