వివో ఏ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.

కొల్చారం,మే,24,మేటర్ టుడే న్యూస్:పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని వీఈవివో ఏ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి… పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని వివో ఏల సంఘం కొల్చారం మండల మాజీ అధ్యక్షుడు పులిబోయిన నర్సింలు అన్నారు.మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయం ఎదుట జేఏసీ పిలుపు మేరకు ఆదివారం రెండో రోజు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల, గ్రామ సంఘాల వి ఏవోలు...