వినాయకుడి సన్నిధిలో స్నేహ యూత్ అన్నదానం.
వినాయకుడి సన్నిధిలో స్నేహ యూత్ అన్నదానం మూడో రోజు పూజల సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ పాపన్నపేట,సెప్టెంబర్,16, మెదక్ టుడే న్యూస్: మండల కేంద్రమైన పాపన్నపేటలోని కుమ్మరిగైన పోచమ్మ గుడి వద్ద వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు పూజలను పురస్కరించుకుని బుధవారం స్నేహ యూత్ ఆధ్వర్యంలో వినాయక మందిరం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.భక్తులకు సేవ చేయడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.ఈకార్యక్రమంలో...