వందనపురి కాలనీలో ఘనంగా గణనాథుడి శోభాయాత్ర.
వందనపురి కాలనీలో ఘనంగా గణనాథుడి శోభాయాత్ర • రూ.1,15,000కు లడ్డూ సొంతం చేసుకున్న రాధాబాయి–రామనాథం దంపతులు • ముఖ్య అతిథిగా హాజరైన మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ అమీన్పూర్, సెప్టెంబర్ 25,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని బీరంగూడ వందనపురి కాలనీలో గత 15 సంవత్సరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం, ఈ ఏడాది కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలను కాలనీవాసులు, ఉత్సవ కమిటీ సభ్యులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా 11వ రోజు గణనాథుడి మహా...