వందనపురి కాలనీ ఫేజ్-2లో ఘనంగా లడ్డూ వేలం పాట.
వందనపురి కాలనీ ఫేజ్-2లో ఘనంగా లడ్డూ వేలం పాట. రూ.53,000కు గణపతి లడ్డూను దక్కించుకున్న వికాస్ రెడ్డి, వినయ్ రెడ్డి సోదరులు విజేతలకు, వారి తండ్రికి పూలమాలలు, శాలువాలతో ఘన సత్కారం అమీన్ పూర్, సెప్టెంబర్ 25:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని బీరంగూడ డివిజన్ వందనపురి కాలనీ ఫేజ్-2లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కాలనీ మండపంలో నిర్వహించిన గణపతి మహాప్రాసాదం (లడ్డూ) వేలం పాట భక్తుల జయజయధ్వానాల నడుమ...