వన దుర్గమ్మకు ప్రత్యేక పూజలు.
అమ్మవారికి ఘనంగా ప్రత్యేక పూజల (మెదక్ టుడే న్యూస్:జూలై,28,మెదక్ జిల్లా ప్రతినిధి పి.దుర్గేష్ గౌడ్) పాపన్నపేటమండలం ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో ఈరోజు ఉదయం అమ్మవారికి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ చేసి పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం సమయం కావడంతో భక్తులు స్వల్ప సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనంతో భక్తులు