వైభవంగా మాణిక్ యాదవ్ జన్మదిన వేడుకలు: హరీష్ రావు, మహిపాల్ రెడ్డి ఆశీస్సులు.
పటాన్ చెరు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడమే లక్ష్యం: బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఐలాపుర్ మాణిక్ యాదవ్ అమీన్‌పూర్,ఏప్రిల్,2,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఐలాపుర్ మాణిక్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ని మరియు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఘన సత్కారం: మాణిక్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని హరీష్ రావు ఆయనకు శాలువా కప్పి ఘనంగా...